ABKONNEPATI
హాయ్ ఫ్రెండ్స్ ..!
మన చుట్టు వున్న గ్రామాల్లో జరిగే దేవుని ఉత్సవాలు,పండుగలు,పండరి బజనలు మరియు కోలాటాలు ఇలా ఎవైనా సరే , కొంతమంది చూడలేని వారికోసం, మును ముందు మనం, మన పిల్లలు చూసుకోవడం కోసం, వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఈ వీడియోలు చూసి ఆనందించి, ప్రతి ఒక్కరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే లైక్ మరియు షేర్ చేయవలసిందిగా మరి మరి కోరుచున్నాము. మాకు మీ సలహాలు సూచనలు కామెంట్ రూపం లో చెప్పగలరు.
మన యూట్యూబ్ ఛానల్ పేరు
ABKONNEPATI
ఫోన్: 8331090232
నెల్లూరు జిల్లా.
గమనిక: మీ గ్రామంలో కూడా ఇలాంటి ఉత్సవాలు జరిగితే మాకు తెలియజేయండి, మేము వచ్చి షూట్ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాము.Entertainment
Performance Overview
Avg. Daily Views
(Shorts)
Avg. Daily Views
(Videos)
Avg. Views per
Shorts
Avg. Views per
Video
Algorithm Score
Engagement Rate
Subscriber Activity Rate