Home
Agent-V
Pricing
Ad Agency Service
Chrome Extension
Blog
‌
AP State Food Commission Chairman  thumbnails
AP State Food Commission Chairman
జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ పని చేస్తుంది . 1. పౌర సరఫరాల శాఖ:- చౌక దుకాణాల ద్వారా రైస్ కార్డు దారులకు రేషన్ సరుకులు పంపిణీ. 2 . ICDS (అంగన్వాడి కేంద్రాలలో పంపిణీ జరుగు పౌష్టిక ఆహారము) 3. మధ్యాహ్న భోజన పథకం మరియు అన్ని సంక్షేమ వసతి గృహాలు/గురుకులంలలో ఇచ్చే ఆహారము. 4. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం. (మహిళల మొదటి కాన్పుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5000/- మరియు రెండవ డెలివరీనందు ఆడ బిడ్డ అయితే రూ.6000/- ఇచ్చే పథకం) పై పథకాలకు సంబంధించి ఎటువంటి లోటు పాట్లు ఉన్న సవరించడం , సంబంధిత అధికారులను అప్రమత్తం చేయటం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం, అవక తవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం ఆహార కమీషన్ యొక్క ముఖ్య విధివిధానాలు. అలాగే పై పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులను అయిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వీడియోలను పంపి ఫిర్యాదు చేయగలరు. ఫిర్యాదు చేయవలసిన వాట్సప్ నెంబర్ : 9490551117
Foods & Mukbang
News
Subscribers
673K
Videos
994
Country
India
Join Date
2022-09-01
Channel Size
MacroSilver
Link
YouTube IconFacebook  IconInstagram  IconTwitter  IconLinkedin Icon

Performance Overview

Avg. Daily Views (Shorts)
‌
Avg. Daily Views (Videos)
‌
Avg. Views per Shorts
‌
Avg. Views per Video
‌
Algorithm Score
‌
Engagement Rate
‌
Subscriber Activity Rate
‌

Subscriber Change

‌

Subscriber Growth

‌

Similar Channels