DCN
ధర్మచక్రం - ఎన్నో సుగుణాలకు ప్రతీక. ధర్మం, న్యాయం, నిష్పాక్షికత, నిబద్ధత, గొంతులేని వారు గొంతుక, బలహీనుల బలం, సమాజ శ్రేయస్సు ఇవన్నీ మీడియాకు వుండాల్సిన లక్షణాలు. ఇలాంటి అన్నింటికీ సూచిక ధర్మచక్రం. ధర్మచక్రం పేరుతో వార పత్రిక పడుపుతున్నాను. అదే పేరును ఛానల్‌కు పెట్టమని చాలా మంది సూచించారు. అందుకే ఈ ఛానల్‌కు ధర్మచక్రం పేరు పెట్టాం. ధర్మచక్రం రాజకీయ, సామాజిక వార్తలను, విశ్లేషణలను అందిస్తుంది. ధర్మచక్రం అందిన లక్ష్యం సమాజ హితం.사회 / 문화
뉴스
경제
퍼포먼스 요약
일일 평균 조회수
(Shorts)
일일 평균 조회수
(롱폼)
영상별 평균 조회수
(Shorts)
영상별 평균 조회수
(롱폼)
채널 알고리즘 스코어
시청자 참여도
구독자 활성도