Manyam Tribal Stories
హాయ్ అండీ అందరికి నమస్తే 🙏 నాది సీతంపేట మండలంలో చిన్న గిరిజన గ్రామం అండీ.
SEETHAMPETA మన్యం తో పాటు మన్యం జిల్లాలో ప్రతి సంఘటనలు,గిరిజన సంప్రదాయాలు, గిరిజన అలవాట్లు చూపించబోతున్నాను అలాగే ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడున్నా మౌళిక సదుపాయాలు ఉన్నాయో లేవో వివరిస్తూ చూపించే ప్రయత్నం చేస్తాను.
నా ఛానల్ చూసిన వారు ప్లీజ్ Share చేసి Support ఇవ్వగలరు 😍
Target:*ప్రతి గ్రామం reach అవ్వాలి, ప్రతి గిరిజన అందాలు ప్రపంచానికి చూపించాలి*🫡
Manyam tribal stories అనేవి గిరిజన సమాజం జీవన విధానం, ప్రకృతి మీద వారి విశ్వాసాలు, పూర్వీకుల జ్ఞానం మరియు సంప్రదాయాలను చెప్పే జానపద కథలు.
Manyan tribal stories అనేవి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారి జీవన తత్వాన్ని ప్రతిబింబించే విలువైన జానపద కథలు.
#చెప్పడం మర్చిపోయాను
@SEETHAMPETA-MANYAM VLOGS ఛానల్ ఇకలేదు😒😭 MOBILE RESET కావడంవల్ల MAIL ID మర్చిపోయాను SO రికవరీ చేయలేకపోయాను గనుక కొత్తగా Manyam Tribal Stories ఛానల్ పెట్టాల్సి వచ్చింది
పాత ఛానల్ ఇంకా YOUTUBE లోనే ఉంది REMOVE కాలేదు.
ధన్యవాదములు 🙏😎Vlog / 라이프스타일
사회 / 문화
푸드 / 먹방
퍼포먼스 요약
일일 평균 조회수
(Shorts)
일일 평균 조회수
(롱폼)
영상별 평균 조회수
(Shorts)
영상별 평균 조회수
(롱폼)
채널 알고리즘 스코어
시청자 참여도
구독자 활성도